23
బండి సంజయ్ : కేంద్రమంత్రి బండి సంజయ్ మరోసారి హాట్ హాట్ కామెంట్స్ చేశారు. తెలంగాణలోని ప్రస్తుత పరిస్థితులపై మాట్లాడిన సంజయ్.. సీఎం సీటు గురించి సంచలన వ్యాఖ్యలు చేశారు. రేవంత్ రెడ్డిని దించడానికి కాంగ్రెస్ మంత్రుల కుట్రలు ఉన్నాయి. గ్రూప్-1 అభ్యర్థుల ఆందోళనలపైనా ఘాటుగా స్పందించారు.