15
Hyd హత్యలు: మహిళపై కన్నేసిన ఓ వ్యక్తి ఆమె కుటుంబ సభ్యులను హతమారిస్తే తనకు దక్కుతుందని భావించి బాలికను హతమార్చాడు. హైదరాబాద్ సూరారంలో అదృశ్యమైన బాలిక హత్య కేసు మిస్టరీని పోలీసులు చేధించారు. వారి కుటుంబంతో సంబంధం ఉన్న వ్యక్తి హత్యకు గురైనట్లు గుర్తించారు.