9
పోస్టులు
7వ పే కమిషన్‌లో లెవ’ల్ -10లో గ్రూప్ ఏ పోస్టులు మెడికల్ ఆఫీసర్ (ఆయూష్’) 2 (ఆయుర్వేద, హోమియోప’తి), మెడికల్ ఫిజిసిస్ట్ (రేడియేషన్ థెరపీ) 1, మెడికల్ ఫిజిసిస్ట్ (నక్లియల్ సైకాలజిస్ట్) స్ట్ 1 భర్తీ చేస్తారు. లెవల్ -7లో గ్రూప్ బీ పోస్టులు ప్రోగ్రాము 1, లెవల్ -6 స్టోర్ కీపర్ 1, జూనియర్ ఇంజినీర్ -1, మెడికల్ సోషల్ సర్వీస్ ఆఫీసర్ టెక్- II, డయనిస్ట్ 12 నీషియన్ (ఓటీ) 5, ఎంబ్రియాలజిస్ట్ 1, పర్సనల్ అసిస్టెంట్ 1, ఎగ్జిక్యూటివ్ అసిస్టెంట్ 1 భర్తీ చేస్తారు.