2
గ’తంలో ఆదాయం లేని చిన్న ఆలయానికి రూ.2,500 చొప్పున అందించేవారు. అయితే 2015లో ప్రభుత్వ సాయం రూ.2,500 నుంచి రూ.5,000కు పెంచారు. అందులో రూ.3,000 అర్చకుడి భృతి కాగా, రూ.2,000 ధూప, దీప, నైవేద్యానికి వినియోగించేవారు. ఆయాాల్లో ఆలయ ఆన్‌లైన్ ద్వారా ప్రతినెల అర్చకులకు పడితారాం చెల్లించాలి. అయితే ధరలు పెరిగి ఖర్చులు పెరిగిన నేపథ్యంలో ప్రభుత్వ పారితోషికం నెలకు రూ.5 వేల నుంచి రూ.10 వేలకు పెంచారు. ఇందులో రూ.7,000 అర్చకుడి భృతి కాగా, రూ.3,000 ధూప, దీప, నైవేద్యానికి వినియోగించాల్సి ఉంటుంద’ని ప్రకటించారు. ఈ మొత్తం ప్రతినెల అర్చకుడి ఖాతాలో ఆన్‌లైన్ ద్వారా ప్రభుత్వం జమ చేస్తుంది.