Friday, April 10, 2026
Home » నాగార్జున సాగర్ : ఎంత దారుణం.. మహిళను హత్య చేసి.. ఆత్మహత్యగా చిత్రీకరించిన నిందితులు! – News Watch

నాగార్జున సాగర్ : ఎంత దారుణం.. మహిళను హత్య చేసి.. ఆత్మహత్యగా చిత్రీకరించిన నిందితులు! – News Watch

by News Watch
0 comment
నాగార్జున సాగర్ : ఎంత దారుణం.. మహిళను హత్య చేసి.. ఆత్మహత్యగా చిత్రీకరించిన నిందితులు!



Nagarjuna Sagar : నాగార్జునసాగర్ నియోజకవర్గంలో దారుణం జరిగింది. ఓ మహిళను చంపేసిన నిందితులు.. ఆత్మహత్యగా చిత్రీకరించారు. మృతురాలి బంధువులు గట్టిగా పోరాడడంతో అసలు విషయం వెలుగులోకి వచ్చింది. ఈ ఇష్యూ ఇప్పుడు నల్గొండ జిల్లాలో చర్చనీయాంశంగా మారింది.

You may also like

Leave a Comment

Edtior's Picks

Latest Articles

All rights reserved. Designed and Developed by  BlueSketch