17
ఐసీసీ మహిళల టీ20 వరల్డ్ కప్ యూఏఈ వేదికగా నేడు ప్రారంభం కానుంది. ఇవాళ రెండు మ్యాచులు జరగనున్నాయి. తొలి మ్యాచులో బంగ్లాదేశ్‌తో స్కాట్లాండ్, రెండో మ్యాచులో పాకిస్థాన్‌తో శ్రీలంక తలపడతాయి. రేపు సౌతాఫ్రికా VS వెస్టిండీస్, ఇండియా VS న్యూజిలాండ్ మ్యాచులు జరగనున్నాయి.