2
అక్టోబర్ 17న రాత్రి ఎనిమిది గంటల నుంచి శ్రీవారి తిరుకల్యాణ మహోత్సవం, అనంతరం వెండి గరుడ వాహనంపై గ్రామోత్సవం, అక్టోబర్ 18న రాత్రి ఏడు గంటలకు రథోత్సవం, అక్టోబర్ 19 ఉదజానవరి. ఏడు గంటలకు ణ, అక్టోబర్ 20న ఉదయం చూర్ణోత్సవం, వసంతోత్సవం, రాత్రి ద్వాదశ కోవెల ప్రదక్షిణలు, పవళింపు సేవ, శ్రీపుష్ప యాగంతో ఉత్సవాలు ముగుస్తాయి.