16
ఏపీ టెట్ హాల్ టికెట్లను ఇలా డౌన్‌లోడ్ చేసుకోండి:
- ఏపీ టెట్ అభ్యర్థులు https://aptet.apcfs.in/# వెబ్ సైట్ లోకి వెళ్లాలి.
- హోమ్ పేజీలో కనిపించే AP TET హాల్ టిక్కెట్లు(జూలై) 2024 అనే ఆప్షన్ పై క్లిక్ చేయాలి.
- ఇక్కడ అభ్యర్థి అభ్యర్థి ID, పుట్టిన తేదీతో పాటు వెర్ఫికేషన్ కోడ్ ను నమోదు చేయాలి.
- లాగిన్ పై క్లిక్ చేస్తే టెట్ హాల్ టికెట్ డిస్ ప్లే అవుతుంది.
- ప్రింట్ డౌన్‌లోడ్ ఆప్షన్ పై కాపీని లేదా పొందవచ్చు.
- పరీక్ష కేంద్రానికి వెళ్లాలంటే హాల్ టికెట్ ఉండాల్సిందే. భవిష్యత్ అవసరాల కోసం కూడా భద్రంగా ఉంచుకోవాలి.
భారీగా దరఖాస్తులు…
ఈసారి టెట్‌కు భారీగా దరఖాస్తులు వచ్చాయి.మొత్తం 4,27,300 మంది దరఖాస్తు చేసుకున్నట్లు పాఠశాల విద్యాశాఖ. ఇందులో సెకండరీ ఇడ్ టీచర్ పేపర్ పేపర్ 1-ఎకు 1,82,609 మంది దరఖాస్తు చేసుకున్నారు. సెకండరీ డేట్‌టీచర్ (ప్రత్యేక విద్య) పేపర్ 1- బికు 2,662 మంది చొప్పున దరఖాస్తు చేసుకున్నారు. స్కూల్ అసిస్టెంట్ టీచర్ పార్ట్ పేపర్ 2-ఎ లాంగ్వేజెస్‌కు 64,036మంది, మ్యాథ్స్ అండ్ సైన్స్‌కు 1,04,788 మంది దరఖాస్తు చేసుకున్నట్లు.