Sunday, March 15, 2026
Home » వితంతు మహిళపై అత్యాచారం, న్యాయం చేయాలని బంధువుల ధర్నా

వితంతు మహిళపై అత్యాచారం, న్యాయం చేయాలని బంధువుల ధర్నా

0 comment
మంగళగిరిలో మాయగాళ్లు.. 24గంటల్లో ముగ్గురు బాలికలపై దాడులు, నిందితులపై పోక్సో కేసుల నమోదు-24 గంటల్లో ముగ్గురు గుంటూరు బాలికలపై లైంగిక వేధింపులు నిందితులపై పోక్సో కేసులు ,ఆంధ్రప్రదేశ్ న్యూస్

తెలంగాణలోని ములుగు జిల్లాలో దారుణ ఘటన చోటుచేసుకుంది. వెంకటాపూర్ మండలం పెరుకపల్లి గ్రామంలో వితంతు మహిళపై శివకుమార్ అనే వ్యక్తి శనివారం రోజున అత్యాచారం చేశాడు. ఈ ఘటనపై అదే రోజున స్థానిక పోలీసు స్టేషన్‌లో బాధితురాలి తరపు బంధువుల ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు చేసి రెండ్రోజులు అయినప్పటికీ పోలీసులు పట్టించుకోవడం లేదంటూ సోమవారం బాధితురాలి బంధువులు ధర్నాకు దిగారు. దీంతో నిందితుడిని అరెస్ట్ చేసి బాధితురాలికి న్యాయం చేస్తామని డీఎస్పీ రవీందర్ తెలిపారు.

You may also like

Leave a Comment

Edtior's Picks

Latest Articles

All rights reserved. Designed and Developed by  BlueSketch