Wednesday, March 11, 2026
Home » బ్రేకింగ్ న్యూస్ – బీసీ కులగణన పై తెలంగాణ హైకోర్టు కీలక ఆదేశాలు – తాజా తెలుగు వార్తలు | తెలుగు బ్రేకింగ్ న్యూస్ ఆన్‌లైన్ – News Watch

బ్రేకింగ్ న్యూస్ – బీసీ కులగణన పై తెలంగాణ హైకోర్టు కీలక ఆదేశాలు – తాజా తెలుగు వార్తలు | తెలుగు బ్రేకింగ్ న్యూస్ ఆన్‌లైన్ – News Watch

by News Watch
0 comment
బ్రేకింగ్ న్యూస్ - బీసీ కులగణన పై తెలంగాణ హైకోర్టు కీలక ఆదేశాలు - తాజా తెలుగు వార్తలు | తెలుగు బ్రేకింగ్ న్యూస్ ఆన్‌లైన్



రాష్ట్రంలో బీసీ కులగణనపై తెలంగాణ కీలక హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. మూడు నెలల బీసీ కులగణన ఆదేశాలు జారీ చేసింది. కులగణన చేసి నివేదిక సమర్పించాలని తెలంగాణ ప్రభుత్వాన్ని ఆదేశించింది న్యాయస్థానం. బీసీ కులగణన చేయాలంటూ బీసీ సంక్షేమ రాష్ట్ర అధ్యక్షులు సత్యనారాయణ దాఖలు చేసిన పిటిషన్‌పై విచారణ జరిపింది హైకోర్టు. పిటిషనర్ తరపున నాగుల శ్రీనివాస్ యాదవ్ వాదనలు వినిపించారు. అడ్వకేట్ జనరల్ కూడా సానుకూలంగా స్పందించారని పిటిషనర్ తరపు లాయర్ స్పష్టం చేశారు.

You may also like

Leave a Comment

Edtior's Picks

Latest Articles

All rights reserved. Designed and Developed by  BlueSketch