7
ఆ మరుసటిరోజు బాబు తండ్రి ఇక్కడ ట్రీట్మెంట్ అవసరం లేదని, ఇంటికి వెళ్లి పోతామని చెప్పగా.. బాబు కండీషన్ సీరియస్ గా ఉందని వారిని భయపెట్టింది. బాబును వెంటనే హైదరాబాద్ కు తీసుకెళ్లాలని లేదంటే ప్రాణాలకే ప్రమాదమని కంగారు పెట్టింది. అందుకు ఒప్పుకో హైదరాబాద్ కు బదులు సరిగా వరంగల్ వేరే ఆసుపత్రికి తీసుకెళ్లి అక్కడ చూపెట్టిన తర్వాత మంచిర్యాలకు తీసుకెళ్దామని చెప్పి సికెఎం ఆసుపత్రికి తీసుకెళ్లింది. అక్కడ వాళ్లందర్నీ హాస్పిటల్ బయటనే ఉంచి, లోపలికి డాక్టర్ కి చూపెట్టి అని చెప్పి వాళ్ళ కళ్లుగప్పి అక్కడి నుంచి బాబుని తీసుకుని ఉదయించింది.