25
గత కొన్ని రోజుల నుంచి హైదరాబాద్‌తో పాటు రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ హైడ్రా వ్యవహారం చర్చనీయాంశం సంగతి తెలిసిందే. అయితే ఏపీలో కూడా ఇలాంటి వ్యవస్థ రానున్నట్లు కథనాలు వైరల్ అవుతున్నాయి. తాజాగా వీటిపై మంత్రి నారా లోకేష్ స్పందించారు. తెలంగాణ హైడ్రాతో ఏపీకి ఎలాంటి సంబంధం లేదన్నట్లుగా లోకేష్ తెలిపారు. ఏపీలో అక్రమ నిర్మాణాలను మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ విభాగం పరిశీలిస్తుందని స్పష్టం చేశారు.