Sunday, March 15, 2026
Home » కుమారుడి కళ్ల ముందే తల్లి ఆత్మహత్య

కుమారుడి కళ్ల ముందే తల్లి ఆత్మహత్య

0 comment

కుమారుడి కళ్ల ముందే తల్లి ఆత్మహత్య చేసుకున్న ఘటన సిద్ధిపేట జిల్లాలో చోటుచేసుకుంది. దుబ్బాక మండలం గంభీర్​పూర్‌లో ఉంటున్న సాగర్ రెడ్డి, రవళి దంపతులకు మూడేళ్లలోపు ఇద్దరు కుమారులు ఉన్నారు. అయితే చిన్నకొడుకు ముందే ఇంట్లో ఫ్యాన్‌కు ఉరేసుకొని తల్లి రవళి ఆత్మహత్య చేసుకుంది. కుమారుడు ఏడుస్తుండగా గమనించిన స్థానికులు వచ్చి చూడగా అప్పటికే రవళి చనిపోయింది. ఆత్మహత్యకు గల కారణాలు తెలియాల్సి ఉంది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

You may also like

Leave a Comment

Edtior's Picks

Latest Articles

All rights reserved. Designed and Developed by  BlueSketch