Sunday, March 15, 2026
Home » పవన్ ‘OG’ నుంచి క్రేజీ అప్‌డేట్..

పవన్ ‘OG’ నుంచి క్రేజీ అప్‌డేట్..

0 comment

ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌ను ‘OG’ సినిమా డైరెక్టర్ సుజీత్, ప్రొడ్యూసర్ డీవీవీ దానయ్య కలిశారు. అమరావతిలోని ఆఫీసులో సినిమా షూటింగ్ గురించి చర్చించినట్లు తెలుస్తోంది. వచ్చే నెలలో చిత్రీకరణ పున:ప్రారంభం కానున్నట్లు సమాచారం. సెప్టెంబర్ 2న పవన్ స్టార్ బర్త్‌డే సందర్భంగా టీజర్ రిలీజ్ చేస్తామని ఇప్పటికే మేకర్స్ ప్రకటించిన విషయం తెలిసిందే.

You may also like

Leave a Comment

Edtior's Picks

Latest Articles

All rights reserved. Designed and Developed by  BlueSketch