Wednesday, February 25, 2026
Home » ఇదే మా మరణ వాంగ్మూలం, వేణుస్వామి దంపతుల సంచలన వీడియో-venu swamy couple sensational video on senior journalist blackmailing ,తెలంగాణ న్యూస్ – News Watch

ఇదే మా మరణ వాంగ్మూలం, వేణుస్వామి దంపతుల సంచలన వీడియో-venu swamy couple sensational video on senior journalist blackmailing ,తెలంగాణ న్యూస్ – News Watch

by News Watch
0 comment
ఇదే మా మరణ వాంగ్మూలం, వేణుస్వామి దంపతుల సంచలన వీడియో-venu swamy couple sensational video on senior journalist blackmailing ,తెలంగాణ న్యూస్


Venuswamy Couple Video : రాజకీయ నేతలు, సెలబ్రిటీల జాతకాలు చెప్పే ప్రముఖ జ్యోతిష్యుడు వేణుస్వామి చిక్కుల్లో పడ్డారు. నిన్నటి వరకూ సెలబ్రిటీల భవిష్యత్తు గురించి సంచలన ప్రకటనలు చేసిన ఆయనకు వింత పరిస్థితి ఎదురైంది. తెలంగాణలో బీఆర్ఎస్, ఏపీలో వైసీపీ గెలుస్తోందన్న వేణుస్వామి ప్రిడిక్షన్ తప్పడంతో..ఇకపై పొలిటికల్, సెలబ్రిటీల జాతకాలు చెప్పలేదని ఈ మధ్య ఓ వీడియో విడుదల చేశారు. అయితే ఇంతలోనే నాగచైతన్య, శోభిత ఫ్యూచర్ గురించి చెప్పి లేని కష్టాలు తెచ్చిపెట్టుకున్నారు. అప్పటి నుంచి సోషల్ మీడియాలో వేణుస్వామి లక్ష్యంగా ట్రోలింగ్ మొదలైంది. నాగచైతన్య, సమంత ఎపిసోడ్ కు ఈ జాతకం ఎక్స్ టెన్షన్ అని వేణుస్వామి కవర్ చేసుకున్నా సోషల్ మీడియా, కొన్ని మీడియా సంస్థలు వేణుస్వామిని వదలడం లేదు. దీంతో వేణుస్వామి సతీమణి వీణా శ్రీవాణి ఎంటర్ అయ్యి…కొన్ని మీడియా సంస్థలే ఇందుకు కారణమని ఫైర్ అయ్యారు. తాజాగా వీరిద్దరూ సంచనలన వీడియో పోస్టు చేశారు.

You may also like

Leave a Comment

Edtior's Picks

Latest Articles

All rights reserved. Designed and Developed by  BlueSketch