26
భార్యను హతమార్చిన భర్త: కట్టుకున్న భార్యను కిరాతకంగా చంపేసిన భర్త మృతదేహాన్ని రైలు పట్టాలపై పడేసి ఆత్మహత్యగా చిత్రీకరించాలని భావించాడు.శవం కాస్త పట్టాల పై నుంచి పక్కకు జారి పోవడంతో ప్లాన్ బెడిసికొట్టింది.ఒంటిపై గాయాలు లేకుండా ఉన్న మృతదేహాన్ని గుర్తించిన పోలీసులు, నిందితుడిని గుర్తించి పట్టుకున్నారు.