Thursday, February 19, 2026
Home » ఆనంతో నారాయణ భేటీ… – Latest Telugu News | తెలుగు బ్రేకింగ్ న్యూస్ ఆన్‌లైన్ – News Watch

ఆనంతో నారాయణ భేటీ… – Latest Telugu News | తెలుగు బ్రేకింగ్ న్యూస్ ఆన్‌లైన్ – News Watch

by News Watch
0 comment
ఆనంతో నారాయణ భేటీ... - Latest Telugu News | తెలుగు బ్రేకింగ్ న్యూస్ ఆన్‌లైన్



  • రాష్ట్ర మంత్రి ఆనం రామనారాయణ

రాష్ట్ర దేవ‌దాయ ధ‌ర్మ‌దాయ శాఖామంత్రి ఆనం రామ‌నారాయ‌ణ‌రెడ్డితో…రాష్ట్ర పురపాల‌క‌, ప‌ట్ట‌ణాభివృద్ధి శాఖామంత్రి డాక్ట‌ర్ పొంగూరు నారాయ‌ణ‌తో భేటీ అయ్యారు. ఈ సంద‌ర్భంగా నెల్లూరు న‌గ‌రం సంత‌పేట‌లోని మంత్రి ఆనం నివాసంలో…ఆయ‌న్ని మంత్రి నారాయ‌ణ మ‌ర్యాద‌పూర్వ‌కంగా క‌లిశారు. ఈ సందర్భంగా రాష్ట్ర, జిల్లా అభివృద్ధిపై ఇరువురు మంత్రులు సుదీర్ఘగంగా చర్చించారు. ఈ కార్యక్రమంలో మంత్రి నారాయణ వెంట…టీడీపీ పార్ల‌మెంట్ అధ్య‌క్షులు అబ్ధుల్ అజీజ్, టీడీపీ రాష్ట్ర ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి కోటంరెడ్డి శ్రీ‌నివాసులురెడ్డి, నారాయ‌ణ విద్యా సంస్థ‌ల జీఎం వేమిరెడ్డి విజ‌య‌భాస్క‌రెడ్డి, మాజీ మున్సిప‌ల్ చైర్ ప‌ళ్లి శ్రీనివాసరావు త‌దిత‌రులు ఉన్నారు.

You may also like

Leave a Comment

Edtior's Picks

Latest Articles

All rights reserved. Designed and Developed by  BlueSketch