Thursday, May 7, 2026
Home » నేడు దేశంలో 24 గంటలపాటు వైద్య సేవల బంద్ – తాజా తెలుగు వార్తలు | తెలుగు బ్రేకింగ్ న్యూస్ ఆన్‌లైన్ – Sravya News

నేడు దేశంలో 24 గంటలపాటు వైద్య సేవల బంద్ – తాజా తెలుగు వార్తలు | తెలుగు బ్రేకింగ్ న్యూస్ ఆన్‌లైన్ – Sravya News

by News Watch
0 comment
నేడు దేశంలో 24 గంటలపాటు వైద్య సేవల బంద్ - తాజా తెలుగు వార్తలు | తెలుగు బ్రేకింగ్ న్యూస్ ఆన్‌లైన్



దేశంలో నేడు ఉ.6నుంచి ఆదివారం ఉ.6 వరకు 24 గంటలపాటు వైద్య సేవలు నిలిచిపోతున్నాయి. ప్రభుత్వ, ప్రైవేటు ఆస్పత్రుల్లో కేవలం ఎమర్జెన్సీ సేవలు మాత్రమే అందుబాటులో ఉంటాయి.ఓపీలు, ఎలక్టివ్ సర్జరీలు పూర్తిగా నిలిపివేస్తామని ఇండియన్ మెడికల్ అసోసియేషన్ ప్రకటించింది.

You may also like

Leave a Comment

Edtior's Picks

Latest Articles

All rights reserved. Designed and Developed by  BlueSketch