21
దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులను మెరిట్ ఆధారంగా అడ్మిషన్ కల్పిస్తారు. రిజిస్ట్రేషన్ ఫీజు జనరల్, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ కేటగిరి అభ్యర్థులకు రూ.200, ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగు కేటగిరి అభ్యర్థులకు రూ.100 ఉంటుంది. అదనపు సమాచారం కోసం యూనివర్సిటీ ఏర్పాటు చేసిన హెల్ప్ సెంటర్ ఫోన్ నంబర్‌కు 0892296033కు పని వేళల్లో (ఉదయం 9.30 నుంచి సాయంత్రం 5 గంటల వరకు) సంప్రదించవచ్చని సీటీయూ వైస్ ఛాన్సలర్ తేజనిస్వి కట్టీమ.