10
SR-1 (దువ్వూరు మండలం చళ్ల బసాయపల్లె) డి బండ్ వద్ద కృష్ణ జలాలకు జలహారతి ఇచ్చి SR -2 కు నీళ్లు వదలున్నారు. అనంతరం CMP హెడ్ రెగ్యులేటర్ బటన్ నొక్కి మైదుకూరు మరియు చుట్టు ప్రక్క గ్రామాల్లోని నివాసితుల దాహార్తి తీర్చడం కోసం, చింతకుంట చెరువు, మైదుకూరు చెఱువు, ఎర్రచెరువు, లింగాలదిన్నె చెరువు, మరియు శెట్టిపల్లె చెరువులను నీటితో నింపిన అనంతరం రైతులు నీటిని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.