17
పది రూపాయల నాణేలు: దేశంలో పదిరూపాయల నాణేలు చెల్లుబాటులోనే ఉన్నాయని, దైనందిన వినియోగంలో పది నాణేలను తిరస్కరించిన వారిపై క్రిమినల్ కేసులు నమోదు చేయొచ్చని ఆర్‌బిఐ వివరణ ఇచ్చింది.