ముద్ర.వీపనగండ్ల:- కొల్లాపూర్ నియోజకవర్గం పరిధిలోని పెంట్లవెల్లి మండల కేంద్రం మల్లేశ్వరం దారిలో ఉన్న బ్రిడ్జి పై రైతులు ఆరబోసిన వరిధాన్యాన్ని రాష్ట్ర ఎక్సైజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు పరిశీలించారు. …
All rights reserved. Designed and Developed by BlueSketch