అమరావతి: టీడీపీ అధినేత చంద్రబాబు అరెస్టు సందర్భంగా ఏపీలో ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. రాష్ట్రవ్యాప్తంగా ఆర్టీసీ బస్సులను అధికారులు నిలిపివేశారు. బస్సులు డిపోల నుంచి బయటకు వెళ్లలేదు.
All rights reserved. Designed and Developed by BlueSketch