21
అలాగే సిట్టింగ్ కాపాడుకోవడం వైసీపీ తన ఉనికిని సవాల్‌గా మారింది. వైసీపీ ఈ సిట్టింగ్‌ను కాపాడుకుంటే…. అధికారం కోల్పోయిన తరువాత నిరుత్సాహంలో ఉన్న కార్యకర్తలకు, నాయకులకు ఒక సందేశం ఇచ్చినట్లు ఉంటుంది. కనుక ఈ స్థానిక సంస్థ యొక్క ఎమ్మెల్సీ ఉప ఎన్నిక అధికార టీడీపీ కూటమికి, ప్రతిపక్ష వైసీపీకి సవాల్‌గా మారాయి.