29
ఏపీపీఎస్సీ మోసాలు: వైసీపీ ప్రభుత్వంలో ఏపీపీఎస్సీ ఉద్యోగ నియామకాల్లో జరిగిన అక్రమాలపై సీబీఐ విచారణ జరిపించాలని, ఏపీపీఎస్సీని తక్షణం ప్రక్షాళన చేయాలని టీడీపీ సభ్యులు గోరంట్ల బుచ్చయ్య చౌదరి, కొలికలపూడి శ్రీనివాసరావు, ధూళిపాళ అసెంబ్లీలో డిమాండ్ చేశారు.