5
సూపర్ సిక్స్‌లో భాగంగా 20 లక్షల మందికి ఉపాధి కల్పించడమే తమ లక్ష్యమని మంత్రి నారా లోకేశ్ అన్నారు. ఐటీ మంత్రిగా విశాఖలో 5 లక్షల ఉద్యోగాలు కల్పించాలని టార్గెట్ పెట్టుకున్నట్లుగా.