1
తెలంగాణ అసెంబ్లీ: బడ్జెట్‌పై తెలంగాణ అసెంబ్లీలో సాధారణ చర్చ. ఈ సందర్భంగా మాజీమంత్రి హరీష్ రావు ప్రభుత్వంపై విమర్శలు. సీఎం రేవంత్ రెడ్డిపై సెటైర్లు. జాబ్ క్యాలెండర్ జాబ్ లెస్ క్యాలెండర్‌గా మారిందని ఎద్దేవా. రైతులందరికీ రుణమాఫీ చేయాలని డిమాండ్.