20
ఎన్నో ఘటనలు..
తెలంగాణలో మావోయిస్టుల పెద్దగా లేని ప్రాంతాలు, పట్టణాలు, నగరాల్లోని పోలీస్ స్టేషన్లలో సిబ్బంది అందరికీ ఆయుధాలు తొలగించారు. ఇలా ఎన్నో ఘటనలు జరిగాయి. పోలీసులు కొందరు ప్రాణాలు కోల్పోయారు. 2009, 2010 సంవత్సరాల్లో ఉగ్రవాది వికారుద్దీన్ జరిపిన కాల్పుల్లో.. ఆయుధాలు లేని కారణంగా ఇద్దరు పోలీసులు చనిపోయారు. మరో ఐదుగురు గాయపడ్డారు.