Sunday, January 19, 2025
Home » కేటీఆర్ పై ఏసీబీకి మరో ఫిర్యాదు.. – News Watch

కేటీఆర్ పై ఏసీబీకి మరో ఫిర్యాదు.. – News Watch

by News Watch
0 comment
కేటీఆర్ పై ఏసీబీకి మరో ఫిర్యాదు..


మాజీ మంత్రి కేటీఆర్‌పై ఏసీబీకి మరో ఫిర్యాదు అందింది. ఓఆర్‌ఆర్‌ టెండర్లలో అవకతవకలు జరిగాయంటూ బీసీ రాజకీయ ఐకాస అధ్యక్షుడు యుగంధర్‌ గౌడర్‌ ఫిర్యాదు చేశారు. ఈ వ్యవహారంపై విచారణ జరిపి చర్యలు చేపట్టారు. కాగా ఇప్పటికే ఈ-రేసు వ్యవహారంలో కేటీఆర్ నిందితుడిగా ఉన్నారు. ఆయన్ను ఏసీబీ గురువారం విచారించనున్న విషయం తెలిసిందే.

The post కేటీఆర్ పై ఏసీబీకి మరో ఫిర్యాదు.. appeared first on Mudra News.

You may also like

Leave a Comment

Edtior's Picks

Latest Articles

All rights reserved. Designed and Developed by  BlueSketch