Wednesday, April 9, 2025
Home » కర్నూలు : పోలీసుల చుట్టూ తిరిగి అలసిపోయాం.. కన్నీరు పెట్టిస్తున్న దంపతుల వీడియో – News Watch

కర్నూలు : పోలీసుల చుట్టూ తిరిగి అలసిపోయాం.. కన్నీరు పెట్టిస్తున్న దంపతుల వీడియో – News Watch

by News Watch
0 comment
కర్నూలు : పోలీసుల చుట్టూ తిరిగి అలసిపోయాం.. కన్నీరు పెట్టిస్తున్న దంపతుల వీడియో



కర్నూలు : ఆ కుటుంబం ఎంతో కష్టపడి షాపులు నిర్మించుకుంది. వాటిని అద్దెకు ఇచ్చింది. కానీ.. అద్దెకు తీసుకున్న వారు డబ్బులు చెల్లించడం లేదు. దీంతో బాధిత కుటుంబం పోలీసులను ఆశ్రయించింది. ఫలితం లేదు. ఇక వారికి చావే దిక్కని ఆ కుటుంబం వీడియో విడుదల చేసింది. నంద్యాలలో ఇది చర్చనీయాంశంగా మారింది.

You may also like

Leave a Comment

Edtior's Picks

Latest Articles

All rights reserved. Designed and Developed by  BlueSketch