Sunday, January 19, 2025
Home » తెలుగు రాష్ట్రాల్లో భూ ప్రకంపనలు, భయంతో ఇళ్ల నుంచి పరుగులు తీసిన జనం, మేడారం కేంద్రంగా భూకంపం-earth tremors in telugu States people running from their homes ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్ – News Watch

తెలుగు రాష్ట్రాల్లో భూ ప్రకంపనలు, భయంతో ఇళ్ల నుంచి పరుగులు తీసిన జనం, మేడారం కేంద్రంగా భూకంపం-earth tremors in telugu States people running from their homes ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్ – News Watch

by News Watch
0 comment
తెలుగు రాష్ట్రాల్లో భూ ప్రకంపనలు, భయంతో ఇళ్ల నుంచి పరుగులు తీసిన జనం, మేడారం కేంద్రంగా భూకంపం-earth tremors in telugu States people running from their homes ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్


బుధవారం ఉదయం వచ్చిన భూ ప్రకంపనలు భయాందోళనలకు గురిచేశాయి. తెలంగాణలో హైదరాబాద్‌, హనుమకొండ, వరంగల్‌, కొత్తగూడెం, ఖమ్మంలోని చర్ల, మణుగూరు సహా పలు ప్రాంతాల్లో భూమి స్వల్పంగా కంపించింది. ఏపీలో జగ్గయ్యపేట, తిరువూరు, గంపలగూడెం పరిసర గ్రామాల్లో పలు సెకన్ల పాటు భూమి కంపించింది.

You may also like

Leave a Comment

Edtior's Picks

Latest Articles

All rights reserved. Designed and Developed by  BlueSketch