6
Vijayawada Kanaka Durga Temple : బెజవాడ దుర్గమ్మ ఆలయానికి మహర్దశ.. రూ.100 కోట్లతో అభివృద్ధి.. 10 ముఖ్యాంశాలు
ఆంధ్ర ప్రదేశ్ లైవ్ న్యూస్ అప్‌డేట్స్, తాజా వార్తలు, బ్రేకింగ్ న్యూస్, పొలిటికల్ స్టోరీలు, క్రైమ్ న్యూస్, ప్రభుత్వ స్కీములు, ఇంకా మరెన్నో వార్తలు విశేషాలతో ఇక్కడ లైవ్ బ్లాగులో చూడొచ్చు.
ఆంధ్ర ప్రదేశ్ News Live: Vijayawada Kanaka Durga Temple : బెజవాడ దుర్గమ్మ ఆలయానికి మహర్దశ.. రూ.100 కోట్లతో అభివృద్ధి.. 10 ముఖ్యాంశాలు
- విజయవాడ కనకదుర్గ దేవాలయం : విజయవాడ ఇంద్రకీలాద్రి అభివృద్ధికి వేగంగా అడుగులు పడుతున్నాయి. తాజాగా ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. దుర్గమ్మ ఆలయాన్ని అభివృద్ధి చేసింది. ఈ మేరకు మాస్టర్ ప్లాన్ రూపొందించేందుకు చర్యలు చేపట్టారు.
పూర్తి స్టోరీ చదవండి
ఆంధ్ర ప్రదేశ్ న్యూస్ లైవ్: విజయవాడ : విజయ’వాడలో ఘోరం.. పదో తరగతి బాలికపై సవతి తండ్రి అత్యాచారం.. పోక్సో కేసు నమోదు
- విజయవాడ : విజయవాడలో ఘోరమైన ఘటన జరిగింది. పదో తరగతి బాలికపై సవతి తండ్రి అత్యాచారం చేశాడు. బాలికను బెదిరించి అత్యాచారానికి పాల్పడ్డాడు. దీన్ని బాలిక తల్లి నిలదీసింది. అప్పటి నుంచి సవతి తండ్రి పరారీలో ఉన్నాడు. పోలీసులు పోక్సో కేసు నమోదు చేసి, నిందితుడి కోసం గాలిస్తున్నారు.
పూర్తి స్టోరీ చదవండి