Tuesday, April 1, 2025
Home » తెలంగాణ తల్లికి ప్రణమిల్లుదాం.. కేటీఆర్ పిలుపు.. ఈనెల 29న తెలంగాణ వ్యాప్తంగా దీక్షా దివస్-deeksha diwas to be held across telangana on november 29 under the auspices of brs ,తెలంగాణ న్యూస్ – News Watch

తెలంగాణ తల్లికి ప్రణమిల్లుదాం.. కేటీఆర్ పిలుపు.. ఈనెల 29న తెలంగాణ వ్యాప్తంగా దీక్షా దివస్-deeksha diwas to be held across telangana on november 29 under the auspices of brs ,తెలంగాణ న్యూస్ – News Watch

by News Watch
0 comment
తెలంగాణ తల్లికి ప్రణమిల్లుదాం.. కేటీఆర్ పిలుపు.. ఈనెల 29న తెలంగాణ వ్యాప్తంగా దీక్షా దివస్-deeksha diwas to be held across telangana on november 29 under the auspices of brs ,తెలంగాణ న్యూస్


‘కేసీఆర్ తన దీక్షను ముగించిన డిసెంబర్ 9వ తేదీన మేడ్చల్ లో తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఆవిష్కరిస్తాం. మా పార్టీ నాయకులంతా ఆరోజు పెద్ద ఎత్తున ఉత్సవాలు చేస్తూ తెలంగాణ తల్లికి ప్రణమిల్లుతాం. కేసీఆర్ దీక్షలో నిమ్స్ హాస్పిటల్ పాత్ర కూడా ఘనమైనది. ఆ రోజు నిమ్స్ ఉద్యమానికి కేంద్ర బిందువుగా మారింది. అందుకే ఆ రోజు నిమ్స్ హాస్పిటల్‌లో అన్నదానం, రోగులకు పండ్లు పంపిణీ చేశాం. దీక్షా దివస్‌తోపాటు తెలంగాణ తల్లి విగ్రహాన్ని విజయవంతం చేసేందుకు గులాబీ కుటుంబ సభ్యులకు పిలుపునిస్తున్నా. ఈ దుర్మార్గం, బీజేపీలకు బుద్ది చెప్పాలనే సంకల్పంతోనే ఈ సందర్భంగా అవుతాం’ అని కేటీఆర్ స్పష్టం చేశారు.

You may also like

Leave a Comment

Edtior's Picks

Latest Articles

All rights reserved. Designed and Developed by  BlueSketch