19
CM Revanth Reddy Tour : నేడు వేములవాడకు సీఎం రేవంత్ రెడ్డి, రూ.127 కోట్ల అభివృద్ధి పనులకు శ్రీకారం
తెలంగాణ లైవ్ న్యూస్ అప్‌డేట్స్, తాజా వార్తలు, బ్రేకింగ్ న్యూస్, పొలిటికల్ స్టోరీలు, క్రైమ్ న్యూస్, ప్రభుత్వ స్కీములు, ఇంకా మరెన్నో వార్తలు విశేషాలతో ఇక్కడ లైవ్ బ్లాగులో చూడొచ్చు.
బుధ, 20 నవంబర్ 202401:09 AM IST
తెలంగాణ న్యూస్ లైవ్: CM Revanth Reddy Tour : నేడు వేములవాడకు సీఎం రేవంత్ రెడ్డి, రూ.127 కోట్ల అభివృద్ధి పనులకు శ్రీకారం
CM Revanth Reddy Vemulawada Tour : సీఎం రేవంత్ రెడ్డి నేడు వేములవాడలో నిధులు సమకూర్చనున్నారు. ముందుగా రాజరాజేశ్వర స్వామిని దర్శించుకుని, అనంతరం రూ.127 కోట్ల అభివృద్ధి పనులకు సీఎం శ్రీకారం చుట్టనున్నారు. సీఎం పర్యటనకు అధికారులు విస్తృత ఏర్పాట్లు చేశారు.
పూర్తి స్టోరీ చదవండి