12
‘సమర్థ పాలన, స్థిరత్వం ఉన్నచోటే అభివృద్ధి ఉంటుంది. బాలీవుడ్‌లో అమీర్‌ఖాన్, సల్మాన్‌ఖాన్, షారుఖ్‌ఖాన్ సూపర్‌స్టార్స్‌గా ఎదిగారు. అబ్దుల్ కలాన్ని గుండెల్లో పెట్టుకున్న దేశమిది. ఇలాంటివి పాకిస్థాన్, బంగ్లాదేశ్‌లో కనిపించవు. ఆర్టికల్ 370ని రద్దుచేసి దేశమంతా ఒకటేనని బీజేపీ నిరూపించింది. అయోధ్యలో రామమందిర నిర్మాణాన్ని సాకారం చేసింది’ అని పవన్ కల్యాణ్ వివరించారు.