4
వరంగల్ : సీఎం రేవంత్ రెడ్డి 19న వరంగల్ జిల్లాలో ఉండనున్నారు. పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొననున్నారు. ఆర్ట్స్ కాలేజీలో నిర్వహించబోయే ప్రజాపాలన విజయోత్సవాల్లో పాల్గొననున్నారు. ముఖ్యమంత్రి పర్యటనకు సంబంధించిన ఏర్పాట్లపై మంత్రి కొండా సురేఖ సమీక్ష నిర్వహించారు.