16
తినే ఆహారంలోకి కాళ్ల జెర్రీ ఎలా వస్తుంది, ఇంత నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న కాకినాడ సుబ్బయ్య హోటల్ నిర్వాహకుల తీరుపై కేంద్ర మానవ హక్కుల సంఘం చైర్మన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. నగరంలో అన్ని ప్రభుత్వ కార్యాలయాలు, న్యాయస్థానాలు ఉన్న ప్రదేశంలో ఘటన జరగడంతో జ్యూడిషియల్, రెవిన్యూ అధికారులు వెంటనే స్పందించారు. జిల్లా సంస్థకు మానవ హక్కుల కమీషన్ చైర్మన్ స్వయంగా ఫోన్ చేసి హోటల్‌పై ఫిర్యాదు చేశారు.