Wednesday, April 9, 2025
Home » ఓటీటీలోకి వచ్చేసిన సమంత ‘సిటాడెల్’..

ఓటీటీలోకి వచ్చేసిన సమంత ‘సిటాడెల్’..

0 comment

టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత పాత్రలో తెరకెక్కిన వెబ్‌సిరీస్‌ ‘సిటాడెల్‌: హనీ బన్ని’ ఓటీటీలోకి వచ్చేసింది. యాక్షన్‌ థ్రిల్లర్‌గా రూపొందిని ఈ సిరీస్‌ నేటి నుంచి అమెజాన్ ప్రైమ్‌లో స్ట్రీమింగ్ అవుతోంది. ఇందులో సమంత హనీ పాత్రలో స్పై ఏజెంట్‌గా కనిపించారు. వరుణ్‌ ధావన్‌ కీలక పాత్రలో రాజ్‌ అండ్‌ డీకే దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సిరీస్‌కి హాలీవుడ్‌లో ప్రియాంక చోప్రా నటించిన ‘సిటాడెల్’ సిరీస్‌కి మాతృక.

You may also like

Leave a Comment

Edtior's Picks

Latest Articles

All rights reserved. Designed and Developed by  BlueSketch