Wednesday, April 9, 2025
Home » నేడు ‘కంగువ’ ప్రీ రిలీజ్ ఈవెంట్..

నేడు ‘కంగువ’ ప్రీ రిలీజ్ ఈవెంట్..

0 comment

కోలీవుడ్ స్టార్ హీరో సూర్య నటించిన పాన్ ఇండియా సినిమా ‘కంగువ’ నవంబ‌ర్ 14న ప్ర‌పంచ వ్యాప్తంగా ప్రేక్ష‌కుల ముందుకు రానుంది. శివ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ పీరియాడికల్ యాక్షన్‌‌‌‌‌‌‌‌ డ్రామాను స్టూడియో గ్రీన్, యూవీ క్రియేషన్స్ సంస్థలు నిర్మించాయి. ఇక కంగువ తెలుగు ప్రీ రిలీజ్ ఈవెంట్‌పై మేకర్స్ అఫీషియల్ అనౌన్స్‌మెంట్ ఇచ్చారు. ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను గురువారం సాయంత్రం 6 గంటలకు హైదరాబాద్ పార్క్ హయత్‌లో నిర్వహించనున్నట్టు వెల్లడించారు.

You may also like

Leave a Comment

Edtior's Picks

Latest Articles

All rights reserved. Designed and Developed by  BlueSketch