Wednesday, April 9, 2025
Home » కొత్త డీజీపీ పొంగులేటికి అభినంద‌న‌లు.. కేటీఆర్ ట్వీట్ వైర‌ల్

కొత్త డీజీపీ పొంగులేటికి అభినంద‌న‌లు.. కేటీఆర్ ట్వీట్ వైర‌ల్

0 comment

బీఆర్ఎస్ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆస‌క్తిక‌ర ట్వీట్ చేశారు. మంత్రి పొంగులేటిపై సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. ఇటీవ‌ల ఆయ‌న గ‌త ప్ర‌భుత్వంలోని కీల‌క నాయ‌కులు జైలుకు వెళ్లేందుకు సిద్ధంగా ఉండాల‌ని చెప్పిన మాట‌ల‌కు కేటీఆర్ కౌంట‌ర్ ఇచ్చారు. ఈ సంద‌ర్భంగా ట్వీట్‌లో “తెలంగాణకు కొత్త డీజీపీ వ‌చ్చిన‌ట్లు తెలుస్తోంది. కొత్త పాత్ర స్వీక‌రించిన పొంగులేటికి అభినంద‌న‌లు” అని త‌న‌దైన శైలిలో కేటీఆర్ సెటైర్ వేశారు.

You may also like

Leave a Comment

Edtior's Picks

Latest Articles

All rights reserved. Designed and Developed by  BlueSketch