4
అంజలిపై వినయ్ బంధువులు దాడికి యత్నం
పెళ్ళై ఇద్దరు పిల్లలు పుట్టాక సాయి వినయ్ ని ప్రేమ పెళ్లి చేసుకుని అతని ప్రాణం పోవడానికి కారణం అంజలి అంటూ వినయ్ కుటుంబ సభ్యులు ఆమెపై దాడికి యత్నించారు. స్థానికుల సహకారంతో పోలీసులు ఆమెను ఓ రూమ్‌లో దాచిపెట్టి రహస్యంగా సెఫ్ జోన్‌కు ఏర్పాటు చేశారు. పండుగ పూట యువకుడు సాయి వినయ్ హత్యతో ఉద్రిక్తతకు దారితీసింది.