16
ప్రాణత్యాగానికైనా సిద్ధమే – పవన్ కల్యాణ్
“ఈరోజు నేను ఉప గానో, జనసేన పార్టీ అధ్యక్షుడిగా మీ ముందుకు రాలేదు, నేను సగటు ముఖ్యమంత్రి హిందువుగా, సనాతన ధర్మం పాటించే వ్యక్తిగా, భారతీయుడిగా మీ ముందుకు వచ్చాను. నేను హిందూ మతాన్ని అనుసరించాను, నేను ఇస్లాం, క్రిస్టియానిటి, సిఖ్, ఇతర మతాలను గౌరవిస్తాను. భిన్నత్వంలో ఏకత్వం చూపించేది సనాతన ధర్మం, ఇతర మతాలను గౌరవించింది సనాతన ధర్మం. నా సనాతన ధర్మానికి భంగం కలిగితే నేను బయటకి వస్తాను.. పోరాడతాను, అవసరమైతే ప్రాణ త్యాగం చేస్తాను. నా ఉపముఖ్యమంత్రి పదవి పోయినా సరే నేను భదపడను, ధర్మాన్ని రక్షించడం కోసం ఎంత దూరం అయినా వెళతాను” అని పవన్ కల్యాణ్ కామెంట్స్ చేశారు.