14
500 Bonus For Paddy : రైతులకు తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. ఈ ఖరీఫ్ నుంచే సన్నాలకు రూ.500 బోనస్ అందజేయడం జరిగింది. ఎన్నికల్లో హామీ మేరకు ఈ ఖరీఫ్ నుంచే రూ.500 బోనస్ ఇస్తున్నట్లు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి పేర్కొన్నారు.