1
మంచినీటి సరఫరా…
206 నీళ్ల ట్యాంకులతో 513 ట్రిప్పులు త్రాగునీరు పంపిణీ చేశామన్నారు. 5000 ఇళ్లను శుభ్రం చేశామన్నారు. అవసరమైతే క్లీన్ చేసే మరో 300 – 400 కొని ఇళ్లను శుభ్రం చేసే బాధ్యతను తీసుకుంటామని. నీళ్ల కుళాయిలను సైతం పునరుద్దరించామన్నారు. మరో రెండు రోజులు ఎవరూ కుళాయిల ద్వారా వచ్చే నీటితో వంటలు లేదా, త్రాగడం చేయవద్దని సూచించారు. స్నానాలు, ఇళ్లు శుభ్రం చేసుకునేందుకు మాత్రమే వినియోగించాలని తెలిపారు.