14
Hyderabad Rains : అర్ధరాత్రి వేళ హైదరాబాద్‌లో కుండపోత వర్షం – లోతట్టు ప్రాంతాలు జలమయం..!
తెలంగాణ లైవ్ న్యూస్ అప్‌డేట్స్, తాజా వార్తలు, బ్రేకింగ్ న్యూస్, పొలిటికల్ స్టోరీలు, క్రైమ్ న్యూస్, ప్రభుత్వ స్కీములు, ఇంకా మరెన్నో వార్తలు విశేషాలతో ఇక్కడ లైవ్ బ్లాగులో చూడొచ్చు.
బుధ, 04 సెప్టెంబర్ 202411:30 PM IST
Telangana News Live: Hyderabad Rains : అర్ధరాత్రి వేళ హైదరాబాద్‌లో కుండపోత వర్షం – లోతట్టు ప్రాంతాలు జలమయం..!
- హైదరాబాద్ నగరంలో మరోసారి భారీ వర్షం కురుస్తోంది. మంగళవారం అర్ధరాత్రి వేళ పలు ప్రాంతాల్లో కుండపోత వర్షం పడింది. చాలా చోట్ల రోడ్లన్నీ జలమయమయ్యాయి. జీహెచ్‌సీ, డీఆర్‌ఎఫ్ బృందాలు సహాయక చర్యలు చేపట్టారు.
పూర్తి స్టోరీ చదవండి