18
దక్షిణ మధ్య రైల్వే రైళ్లు : వరుస సెలవులు రావడంతో దక్షిణ మధ్య రైల్వే కీలక నిర్ణయం తీసుకుంది. సికింద్రాబాద్, కాకినాడ, తిరుపతి, కాచిగూడ నుంచి ప్రత్యేక రైళ్లను ప్రకటించింది. మొత్తం ఎనిమిది ప్రత్యేక రైళ్లను నడపటం ప్రారంభించింది. ఈ మేరకు తేదీలతో పాటు వెళ్లే రూట్ల వివరాలు.