11
విశాఖ DSNLU ఉద్యోగాలు : విశాఖలోని దామోదరం సంజీవయ్య నేషనల్ లా యూనివర్సిటీలో 21 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. ఈ నోటిఫికేషన్ ద్వారా 16 టీచింగ్, 5 నాన్ టీచింగ్ పోస్టులు భర్తీ చేయనున్నారు. అర్హులైన అభ్యర్థులు ఈ నెల 15వ తేదీ లోపు దరఖాస్తు చేసుకోవచ్చు.