ముద్ర,తెలంగాణ:-వరంగల్ జిల్లాలో దారుణం జరిగింది. వర్ధన్నపేట ప్రభుత్వ ఆసుపత్రిలో డాక్టర్ల నిర్లక్ష్యంతో పుట్టిన మగ శిశువు మృతి చెందింది. డాక్టర్ అందుబాటులో లేకపోవడంతో ఫోన్ ద్వారా నార్మల్ డెలివరీ చేశారు …
All rights reserved. Designed and Developed by BlueSketch