Monday, February 3, 2025
Home » తెలంగాణ కమల దళపతి ఎవరు.. ఆశలు పెట్టుకున్న సీనియర్లు.. రేసులో ఆ నలుగురు!-four leaders vying for the post of telangana bjp president ,తెలంగాణ న్యూస్ – Sravya News

తెలంగాణ కమల దళపతి ఎవరు.. ఆశలు పెట్టుకున్న సీనియర్లు.. రేసులో ఆ నలుగురు!-four leaders vying for the post of telangana bjp president ,తెలంగాణ న్యూస్ – Sravya News

by News Watch
0 comment
తెలంగాణ కమల దళపతి ఎవరు.. ఆశలు పెట్టుకున్న సీనియర్లు.. రేసులో ఆ నలుగురు!-four leaders vying for the post of telangana bjp president ,తెలంగాణ న్యూస్


ముగ్గురు ఎంపీలే..

అధ్యక్ష పదవిని ఆశిస్తున్న వారిలో ముఖ్యంగా.. నిజామాబాద్‌ ఎంపీ ధర్మరి అరవింద్‌, మెదక్‌ ఎంపీ రఘునందన్‌, మల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేందర్‌, మాజీ ఎమ్మెల్సీ రాంచందర్‌రావు పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి. వీరే కాకుండా.. చింతల రామచంద్రారెడ్డి, గంగిడి మనోహర్‌రెడ్డి, ఎన్వీఎస్‌ఎస్‌ ప్రభాకర్, కాసం వెంకటేశ్వర్లు కూడా అధ్యక్ష పదవిని ఆశిస్తున్నారు.

You may also like

Leave a Comment

Edtior's Picks

Latest Articles

All rights reserved. Designed and Developed by  BlueSketch